Sunday, May 26, 2019

జ‌గ‌న్‌కు కేసీఆర్ గ్రాండ్ వెల్‌కం : ప‌్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజ‌రు : గ‌వ‌ర్న‌ర్‌తో సుదీర్ఘ భేటీ

ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌రువాత తొలి సారి జ‌గ‌న్ హైద‌రాబాద్ వ‌చ్చారు. తొలుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న‌తో సుదీర్ఘ స‌మావేశం జ‌రిగింది. తొలుత వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో జ‌గ‌న్‌ను ఏక‌గ్రీవం గా త‌మ నేత‌గా ఎన్నుకున్నట్లుగా లేఖ‌ను అందించి..ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంసిద్ద‌త వ్య‌క్తం చేసారు. ఆ త‌రువాత ఇద్ద‌రూ ఏకాంతంగా చ‌ర్చించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lm0Z

0 comments:

Post a Comment