Thursday, May 9, 2019

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు .. సమయం వచ్చినప్పుడు బయటపెడతా .. జగ్గారెడ్డి సంచలనం

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. మొన్నటికి మొన్న యూపీఏ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చెయ్యటానికి కేసీఆర్, జగన్ లు కూడా మద్దతు ఇస్తారని, వారు తమకు టచ్ లోనే ఉన్నారని సంచలన వ్యాఖ్య చేశారు . ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, సమయం వచ్చినప్పుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YhRHlQ

Related Posts:

0 comments:

Post a Comment