Wednesday, November 13, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్‌కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,

ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వివాదాన్ని లేబర్ కమీషనర్‌కు బదీలీ చేయాలని ప్రభుత్వం కోరింది. చట్టవ్యతిరేకమైన సమ్మెను విచారించి ఆదేశాలు జారీ చేసేందుకు.. హైకోర్టుకు అధికారాలు లేవని స్పష్టం చేసింది. సమ్మె అనేది కార్మికుల సమస్యలతో కూడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3752J2P

0 comments:

Post a Comment