Wednesday, May 29, 2019

కేసీఆర్, కేటీఆర్‌కు తగిన శాస్తి.. టీఆర్ఎస్‌ను గద్దె దించేది మేమే.. కాంగ్రెస్ పెద్దల శపథం

హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూటిలో ఊపు తెచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు గండి కొట్టి మూడు స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌తో ఉన్నారు. అది ఇలాగే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JKEqiu

0 comments:

Post a Comment