Tuesday, May 21, 2019

సూరత్‌లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్

సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్‌లోని లింబాయత్ ప్రాంతంలో సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం : ఎస్సైను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnyOWT

0 comments:

Post a Comment