ఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దేశ విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మోడీతో ప్రమాణం స్వీకారం చేయిస్తారు. అయితే రాష్ట్రపతి, మోడీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చాలా సింపుల్గా నిర్వహిస్తున్నారు అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wab9UO
ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులు
Related Posts:
జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలుపట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై … Read More
మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం .. విరుచుకుపడిన జనసేనఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. నాడు చంద్రబాబు హయాంలో అన్నిటి రేట్లు పెరిగాయని మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీ , కరెం… Read More
వివేకా హత్యకేసు ... సునీతను భయపెట్టాలని చూస్తున్నారా ? జగన్ పై వర్ల ఫైర్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బాబాయి వై ఎస్ వివేకా హత్యకేసు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసుల… Read More
నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్భక్త్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ ఇదీ!న్యూఢిల్లీ: అతని పేరు రామ్భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ… Read More
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిహిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 161 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
0 comments:
Post a Comment