Thursday, May 2, 2019

ఒక జవాబు పత్రం, రెండు సంస్థల వెరిఫికేషన్ ఇంటర్ బోర్డు అతి జాగ్రత్త

ఇంటర్ ఫెలయిన విద్యార్థుల ఫలితాలపై బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫెలయిన విద్యార్దుల జవాబు పత్రాల వెరిఫికేషన్ తోపాటు ఫలితాల ప్రాసెసింగ్ ను రెండు సంస్థలతో చేయిస్తోంది. అంటే ఒకే జవాబు పత్రాన్ని అటు గ్లోబరీనా తో పాటు మరోక సంస్థతో కూడ రీ వెరిఫికేషన్ చేయించాలని నిర్ణయించింది. ఇంటర్ రిజల్ట్ వ్యవహరంలో పూర్తిగా సాంకేతిక పరమైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JaQcBF

0 comments:

Post a Comment