Friday, May 24, 2019

46 ఏళ్ల‌కే సీఎంగా జ‌గ‌న్‌: 45 ఏళ్ల‌కే చంద్ర‌బాబు..అయినా అదే ఇద్ద‌రికీ తేడా : క్రెడిట్ ఎవ‌రికంటే....

ఏపీలో మ‌రోసారి పిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి అవుతున్నారు జ‌గ‌న్‌. ఇప్పుడు జ‌గ‌న్ వ‌య‌సు 46 సంవ‌త్స‌రాలు. గ‌తంలో చంద్ర‌బాబు 45 ఏళ్ల‌కే సీఎం అయ్యారు. 1995లో చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెండు సార్లు..విభ‌జించిన ఏపీలో ఒక సారి ముఖ్య‌మంత్రిగా మొత్తంగా 14 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేసారు. ప‌దేళ్ల పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzdRg9

0 comments:

Post a Comment