ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్‌సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తాను ఈస్ట్ యూపీకి ఇంఛార్జ్‌గా ఉన్నానని, తన పరిధిలోని 41 స్థానాల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రియాంక స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vuhqei
Wednesday, May 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment