Wednesday, May 1, 2019

శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ శ్రీలంక అడుగుజాడలను అనుసరించాలని సూచించింది.  చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PNoJHz

0 comments:

Post a Comment