Monday, May 13, 2019

దేశంలోని క్రిమినల్స్ తో సంబంధాలున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - బుద్దా వెంకన్న

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు . జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమలో ఉన్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. దేశంలోని అంద‌రు నేర‌స్తుల‌తో సత్సంబంధాలు ఉన్న ఏకైక రాజ‌కీయ పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఎద్దేవా చేశారు .

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JBoNsQ

Related Posts:

0 comments:

Post a Comment