Sunday, May 5, 2019

నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు

రంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చాలాచోట్ల అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 చోట్ల మాత్రమే ఇద్దరు అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక మిగతా చోట్ల ఒక్కో స్థానానికి అత్యధికంగా ఆరు నుంచి ఏడుగురు పోటీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jiw2FY

0 comments:

Post a Comment