జమ్మూ : వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్‌గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు జమ్మూ ఎయిర్ బేస్‌లో ఆయన రిపోర్ట్ చేశారు. జమ్మూ ఎయిర్ బేస్‌కు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు సహోద్యోగులు ఘన స్వాగతం పలికారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3axtl
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment