Wednesday, May 8, 2019

రాజీవ్ అవినీతిపరుడన్న వ్యాఖ్యల్లో తప్పులేదు! మోడీకి మరో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ..!

ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి వరుస క్లీన్ చిట్‌లు వస్తున్నాయి. తాజాగా రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయన కోడ్ ఉల్లంఘించలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీపై చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUBZKw

0 comments:

Post a Comment