Thursday, May 23, 2019

చంద్ర‌బాబు సైలెంట్‌: సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల ప‌వ‌న్ ఎదురీత‌..!

సైలెంట్ ఓటింగ్‌..అండ‌ర్ క‌రెంట్‌..మీకు అర్దం కాదు..టీడీపీ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేరు.. ఇదీ..టీడీపీ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు గ‌త 40 రోజులుగా ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. ఓట‌ర్ల నాడి ప‌ట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థ‌లు విఫ‌ల‌య్యాయ‌ని విమ‌ర్శించారు. కానీ, అస‌లు ఫ‌లితాల్లో మాత్రం టీడీపీ అధినేత సైలెంట్ అయ్యారు. మాకు కాక‌పోతే జ‌గ‌న్‌కు ఎందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6ITPC

0 comments:

Post a Comment