Thursday, May 23, 2019

రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం

రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq9pvG

0 comments:

Post a Comment