Sunday, May 5, 2019

అయిదేళ్ల‌యినా స‌మ‌స్య‌లే: ఒక‌రి క‌ళ్ల‌లో ఒక‌రు చూడ‌లేరు: రాష్ట్ర విభ‌జ‌న పైన ప్ర‌ధాని మోదీ..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న పైన ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. బీహార్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మోదీ ఏపి విభ‌జ‌న అంశంలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు..ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. అయితే, అయిదేళ్ల‌యినా ఇంకా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని చెబుతూనే..రెండు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల మ‌నోభావాల గురించి ప్ర‌స్తావించారు. అయిదేళ్ల‌యినా స‌మ‌స్య‌లే..ప్ర‌ధాని మోదీ ఏపి-తెలంగాణ‌గా రాష్ట్ర విభ‌జ‌న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J25KIq

Related Posts:

0 comments:

Post a Comment