న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతినగర్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ప్రచార రథంపైకి ఎక్కు అసభ్య పదజాలంతో దూషిస్తూ .. చెంపపై కొట్టాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JhNxpC
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment