Friday, May 31, 2019

మోడీ కేబినెట్‌లో ఒడిశా మోడీ

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం.. నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన ఆయన బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి. ఆయనే ప్రతాప్ చంద్ర సారంగి. ఒడిశా మోడీగా ఫేమస్ అయిన సారంగి తొలిసారి ఎంపీగా ఎన్నికవడమే కాదు.. కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్నారు.  58 మందితో కోలువుదీరిన మోడీ మంత్రివర్గం. ..క్యాబినెట్‌లో చోటు దక్కినవారు వీరే...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HNT2LQ

0 comments:

Post a Comment