Wednesday, May 1, 2019

చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరా

ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిస్తే , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాత్రం చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తున్న కేసీఆర్ కు కేంద్రంలో కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vtVMqr

0 comments:

Post a Comment