Monday, May 13, 2019

మెగా ఫ్యాన్స్‌కు బంపరాఫ‌ర్ : మోహ‌న్‌బాబుకు పోటీగా చిరంజీవి: ప‌వన్‌కు స్థానం ద‌క్కలేదా ..!

మెగాస్టార్ అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్‌. చిరంజీవి అభిమానుల పిల్ల‌ల‌కు అత్యుత్తమ విద్య చౌకగా అందుబాటులోకి వ‌స్తోంది. చిరంజీవి ఇప్ప‌టి వ‌ర‌కు బ్ల‌డ్ బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నారు. తాజాగా, విద్యారంగంలోకి అడుగు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు ఏపీలోని వెనుక బ‌డిన ప్రాంత‌మైన శ్రీకాకుళం నుండి ప్రారంబించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు సినీ రంగంలో ఇప్ప‌టికే మోహ‌న్‌బాబు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vU3YjY

0 comments:

Post a Comment