Monday, May 13, 2019

ఆ ట్వీట్లతో నారా లోకేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా ... నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలెట్టేశారుగా

ఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లు మరోమారు నారా లోకేష్ టార్గెట్ అయ్యేలా చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పు దొరుకుతుంది. అది బాగా హైలెట్ అవుతుంది. తాజాగా మరోసారి తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q0pbC8

0 comments:

Post a Comment