Wednesday, May 22, 2019

చివరి ప్రయత్నం: చంద్రబాబు ఆశలు ఫలించేనా... దేవేగౌడ భేటీలో ఏం జరిగింది..?

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమావేశాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి వన్ సైడ్ విక్టరీ డిక్లేర్ చేసినప్పటికీ... విపక్ష పార్టీల్లో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదు. తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నమ్మకం లేదని గ్రౌండ్ రియాల్టీలో తమవైపే ప్రజలు నిలిచారన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1so7e

0 comments:

Post a Comment