కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దించి మరీ ప్రచారం నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WStdiF
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment