Wednesday, May 22, 2019

డిగ్రీలో హైటెక్ కాపియింగ్... వాచీలో ఫోటో కాపీతో దొరికిన విద్యార్ధి..

కాపియింగ్ అనేది పబ్లిక్ పరీక్షల్లోనో లేదా, ఎదైన ఉద్యోగాల ఎట్రన్స్‌ల్లోనో చూస్తాం ,హైటెక్ కాపీయింగ్ అనేది చాల సంధర్భాల్లో రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులను ముప్పు తిప్పాలు పెట్టాయి. దీంతో ఎన్నోసార్లు పరీక్షలు రద్దయిన పరిస్థితి నెలకోంది. ఇలాంటీ హైటెక్  కాపీయింగ్‌లు ప్రభుత్వ, ప్రైవేట్ పరీక్షల్లో,అనేక పరికరాలు ఉపయోగించిన దాఖాలాలు ఉన్నాయి.అయితే ఆధునిక పరికరాలు ఉపయోగించి సాధారణ డిగ్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnrBWY

0 comments:

Post a Comment