Friday, May 31, 2019

ఉత్తరాంద్రను ఊపేసిన ఫ్యాన్..! పదవుల పంపకంలోనే టెన్షన్..!!

అమరావతి/హైదరాబాద్ : అడుగు అజరామరం అయ్యంది.. పాద యాత్ర అప్రతిహతం అయ్యంది. అన్నీ కలిసి వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. అంతా అనుకున్నట్లుగా మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ ఉత్తరాంధ్రలో సాగుతోంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉంటే అందులో 28 సీట్లను గెలుచుకుని వైసీపీ తిరుగులేని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wrpxc4

0 comments:

Post a Comment