Friday, May 31, 2019

మోడీ కేబినెట్ ఇన్ యాక్ష‌న్‌: బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొత్త మంత్రులు

న్యూఢిల్లీ: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. అధికారుల‌తో స‌మీక్ష‌లు చేప‌ట్టారు. కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యంత కీల‌క‌మైన విదేశాంగ శాఖ‌ను త‌న భుజాల‌పైకి ఎత్తుకున్న సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్ అంద‌రి కంటే ముందుగా బాధ్య‌త‌లను స్వీక‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా-

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YXkRH1

Related Posts:

0 comments:

Post a Comment