Tuesday, May 21, 2019

ఆంధ్రప్రదేశ్ లో మామిడి చెట్టు ఎక్కిన బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి. వీడియో వైరల్, భార్య చేతిలో !

బెంగళూరు: కర్ఱాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చెట్టు ఎక్కి మామిడి పండ్లు కొస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలు కొస్తున్న వీడియో స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30yAK8v

0 comments:

Post a Comment