తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన జగన్ దంపతులకు సాదర స్వాగతం పలికారు కేసీఆర్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7dAR1
షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డి
Related Posts:
అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు...ఆడియో విడుదల చేసిన నాసావాషింగ్టన్ : భూకంపం గురించి మనము ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం... వింటూనే ఉంటాం. కానీ ఇతర గ్రహాలపై ప్రకంపనలు వచ్చాయని ఎప్పుడైనా విన్నారా..? కానీ అద… Read More
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడుశ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాల… Read More
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుషిమ్లా : లోక్‌సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసుల… Read More
ఈవీఎంలను పేల్చేస్తాం : బ్యాంకులకు వదిలిపెట్టం : విశాఖ లో కలకలం..!విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్‌కు రావటంతో అది పోల… Read More
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ రీసె… Read More
0 comments:
Post a Comment