అమరావతి: కరోనా లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. కరోనావైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడాన్ని తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబాబు ప్రధానికి తెలిపారు. Narendra Modi: ఏప్రిల్ 30 కాకుండా మే 3 వరకు లాక్‌డౌన్ ఎందుకు పొడిగించారో తెలుసా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wIf5ki
Tuesday, April 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment