తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోందా ? . బుధవారం రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారా ? జగన్ రమణ దీక్షితుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారా ? అంటే అవును అనే సంకేతాలు వస్తున్నాయి. 94 శాతం ఏపీ ఎమ్మెల్యేలు కరోడ్‌పతులే .. ఆస్తుల్లో బాబు ఫస్ట్, జగన్ సెకండ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I8qHP2
Wednesday, May 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment