Wednesday, May 29, 2019

పోల‌వ‌రంపై పేచీ! వైఎస్ జ‌గ‌న్‌కు తొలి స‌వాల్‌! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రం

అమ‌రావ‌తి: రాష్ట్రానికి గుండెకాయ‌గా భావిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టు రూపంలో వ్య‌వ‌హారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెల్లించేశామ‌ని ప్ర‌క‌టించింది. మ‌రో 2000 కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చేస్తే.. త‌మ బాధ్య‌త తీరుపోతుంద‌ని చేతులు దులుపుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టిదాకా చేసిన ఖ‌ర్చుల‌న్నింటికీ లెక్క‌లు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయ‌ల‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbOMhR

Related Posts:

0 comments:

Post a Comment