Wednesday, May 29, 2019

తానా మహాసభలకు కేటీఆర్‌కు ఆహ్వానం

జులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగే మహాసభలకు హాజరుకావాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇన్విటేషన్ అందింది. తానా అధ్యక్షుడు సతీశ్ వేమన, ఇతర ప్రతినిధులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WadNdt

0 comments:

Post a Comment