Thursday, May 30, 2019

ప్రధానిగా మోడీ, సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం.. శుభాకాంక్షలు, సూచనలు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి

మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ జరగనున్న ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నరంద్రమోడీతో ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని ముందర ఉన్న మైదానంలో జరగనుంది. విదేశాల నుంచి వచ్చే ఆయా దేశాధినేతలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6FgTj

0 comments:

Post a Comment