Monday, May 13, 2019

అద్యాపకులకు బెత్తం చూపిస్తున్న ప్రభుత్వం..! విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలే..!!

హైదరాబాద్‌ : విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అదికారుల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దం అయ్యింది. నిన్న ప్రభుత్వ డాక్టర్లకు దిశానిర్దేశం చేసి, విధులకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు బయో మెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు ఉన్నతాదికారులు. తాజాగా ప్రభుత్వ అద్యపకుల పైన ద్రుష్టి కేంద్రీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jh52Hk

0 comments:

Post a Comment