Saturday, May 4, 2019

సీఎం ఆదేశించినా..సీఎస్ అమ‌లు చేస్తారా: తారా స్థాయికి ప్ర‌చ్ఛ‌న్న యుద్దం: ఇక‌..తేల్చేస్తారా..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. ఇక వెన‌క్కు తగ్గేదే లేదంటున్నారు. ఏది ఏమైనా ముంద‌కే వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం ఓ కీల‌క స‌మావేశానికి వ‌చ్చే వారం ముహూర్తంగా ఫిక్స్ చేసారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూ ఊరుకొనేది లేద‌ని తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర నుండి ఈ రోజు వ‌ర‌కు ముఖ్య‌మంత్రి వ‌ర్సెస్ ఎన్నిక‌ల సంఘం,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWg5aA

Related Posts:

0 comments:

Post a Comment