తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు . ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZT0s7o
Saturday, May 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment