Saturday, May 4, 2019

హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!

హైదరాబాద్‌ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహించే హోంగార్డుల గౌరవ వేతనం 22 వేల రూపాయలకు పెరిగింది. ఇక నుంచి కానిస్టేబుళ్లతో సమానంగానే ప్రతీనెల ఒకటో తేదీనే హోంగార్డులకు వేతనాలు అందుతాయి. ఏప్రిల్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZZpOkf

0 comments:

Post a Comment