బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తదితరులు బుధవారం అర్దరాత్రి దాటే వరకు బెంగళూరులోని తాజ్ హోటల్ లో సమావేశం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EpgnBj
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment