బెంగళూరు: ప్రియుడి మీద దాడి చేసి అతని ముందే ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. సుమారు 6 మంది యువతి మీద అత్యాచారం చేశారని, భాదితురాలు, భాదితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.హెచ్.డి. కోటే హ్యాండ్ పోస్టుకు చెందిన యువతి మైసూరులోని కేజీ. కొప్ప ప్రాంతంలో నివాసం ఉంటున్నది.బుధవారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HcAILX
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment