Friday, May 10, 2019

పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్‌రాజ్‌లో హోటల్ నిర్ణయం!

ప్రయాగ్‌రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత జవాన్లతో పాటు కాశ్మీరీ పౌరుల ప్రాణాలు బలిగొంటున్న పాక్‌పై మండిపడుతున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ హోటల్ పాక్ తీరును నిరసిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YmQXvH

0 comments:

Post a Comment