Thursday, May 23, 2019

అమేథీలో వెనకబడ్డ రాహుల్.. వయనాడ్‌లో ముందంజ

కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నేత స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. అక్కడ ప్రస్తుతం రాహుల్ గాంధీ వెనుకంజలో ఉన్నారు. రాహుల్ కన్నా స్మృతి ఇరానీ 4,900 ఓట్ల లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6IOeM

Related Posts:

0 comments:

Post a Comment