Friday, March 15, 2019

జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి...... నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక .. గవర్నర్ రాక జగన్మో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేద పారాయణాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకరణలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాల మహా ఘటానికి యాదాద్రి సిద్ధం అవుతుంది. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి యాదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది . ఏడు రోజులు పూర్తి చేసుకున్నబ్రహ్మోత్సవాలలో స్వామి ఏదో రోజున జగన్మోహినిగా దర్శనమిచ్చి అందరినీ సమ్మోహితులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0KJjV

Related Posts:

0 comments:

Post a Comment