Thursday, May 9, 2019

టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్‌పై ఫిర్యాదు..!!

హైదరాబాద్: ప్రముఖ మీడియా సంస్థ వివాదం కీలక మలుపు తినుగుతోంది. టీవీ9 యాజమాన్యం వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్‌రావు ఆరోపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lzpl4Q

0 comments:

Post a Comment