Monday, May 20, 2019

ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఏమని పిలుస్తారో తెలుసా?: విజ‌య‌సాయి రెడ్డి టీజింగ్‌

అమ‌రావ‌తి: దేశ‌వ్యాప్తంగా 21 ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకతాటిపైకి తీసుకుని రావ‌డానికి హ‌స్తినకు రాక‌పోక‌లు సాగిస్తోన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ. విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి టార్గెట్‌గా చేసుకున్నారు. ఢిల్లీలో ఆయ‌న‌ను అంద‌రూ `ఫెవికాల్ బాబా` అని పిలుస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju5nH6

Related Posts:

0 comments:

Post a Comment