ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఈసారి కనీసం టీడీపీకి 30 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు వినోదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vVr9L2
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment