Thursday, May 23, 2019

మంత్రుల మాటేంటీ? మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థుల ముందంజ‌

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్యాబినెట్ మంత్రుల్లో మెజారిటీ స‌భ్యులు వెనుకంజ‌లో ఉన్నారు. చంద్ర‌బాబు స‌హా.. దాదాపు మంత్రులంద‌రిపైనా వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థులు ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. తొలి రెండు రౌండ్లలోనూ వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థుల ఆధిక్య‌త కొనసాగింది. అనంత‌పురం జిల్లా రాప్తాడులో మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరాములు వెనుకంజ‌లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4G69q

0 comments:

Post a Comment