Thursday, May 16, 2019

తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ

నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించిన హైకోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30n9ABC

Related Posts:

0 comments:

Post a Comment