ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంటే, జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహిస్తుంటే మరో పక్క టీడీపీ లోని కీలక మంత్రులకు ప్రచారంలో నిరసన సెగ తగులుతుంది. అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత , ఉపముఖ్యమంత్రి అయిన చినరాజప్పకు ప్రచారంలో గట్టి షాక్ తగిలింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JWK2aj
ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసన
Related Posts:
Rohini Sindhuriపై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు: ఆ కీలక శాఖలో పోస్టింగ్: తోటి ఐఎఎస్పైనాబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బదిలీ అ… Read More
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ..యోగి సర్కార్లో పెను మార్పులు: ఆర్ఎస్ఎస్ మార్క్లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోందీ రాష్ట్రం. సరిగ్గా వచ్చే ఏడా… Read More
దేశంలో లక్షకు తగ్గిన కరోనా కేసులు: మరణాల్లో అదే తీవ్రత: త్వరలో మరన్ని అన్లాక్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పె… Read More
Mega vaccination: హైదరాబాద్లో ఒకేరోజు 40 వేల మందికి: అక్కడ ప్రారంభంహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన… Read More
కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుంకరోనా విలయ కాలంలో కీలకమైన వ్యాక్సిన్లపై భారత్ లో అంతర్గతంగా నెలకొన్న రాజకీయాలకుతోడు ఇప్పుడు అంతర్జాతీయంగానూ వివాదాలు పెద్దవి అవుతున్నాయి. భారత్ లో తయా… Read More
0 comments:
Post a Comment