ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేసిన కేఏ పాల్ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KNzmLn
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment